★జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి బాధ్యులుగా కొత్తగూడెం టౌన్ కన్వీనర్ గా మొహమ్మద్ గౌస్ నియామకం
ఏసిసి మరియు టిపిసిసి నిర్దేశించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమా మండల కోఆర్డినేటర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ పొదేం వీరయ్య గారు నియమింపజేశారు
అందులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం లోని కొత్తగూడెం టౌన్ కన్వీనర్ గా మొహమ్మద్ గౌస్ గారి నియమించడం జరిగింది.
తనపై ఉన్న నమ్మకంతో తనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తనికి బాధ్యతలు అప్పజెప్పినటువంటి డిసిసి అధ్యక్షులు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదేం వీరయ్య గారికి మరియు కొత్తగూడెం టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసిన మహమ్మద్ గౌస్
Post Views: 44