నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 3.
మెదక్ జిల్లా నుండి హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని మరియు నిన్న HCU విద్యార్థుల పై పోలీసుల చేసిన లాఠీచార్జిని నిరసిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన ‘ ఛలో సెక్రటేరియట్ ‘ ను భగ్నం చేసేందుకు మెదక్ లో IFTU , PDSU జిల్లా అధ్యక్షుడు చింతకింది నిరంజన్ ను మరియు ముందస్తు అరెస్టు చేసిన మెదక్ పోలీసులు.
Post Views: 129









