+91 95819 05907

కొలతలు లేకుండా ఉపాధి కార్మికులకు రోజుకి రూ .600 ఇవ్వాలి, 200 రోజులు పని కల్పించాలి:బత్తుల

కొలతలు లేకుండా ఉపాధి కార్మికులకు రోజుకి 600 ఇవ్వాలని 200 రోజులు పని కల్పించాలని డిమాండ్

బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ ఉపాధి కార్మికులు ఉప్పుసాక గ్రామాన్ని దాటి టేకుల చెరువు చెలల్లో పోయే రోడ్డుని పనిచేస్తున్న,
ఉపాధి కార్మికుల్ని సందర్శించిన వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు
బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం బిజెపి ప్రభుత్వం ఉపాధి కార్మికులకి కనీసం వేతనం 307 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులు చెప్పారు కానీ ఉపాధి కార్మికులకు రోజు కూలి 100 నుండి 150 మట్టికి, పడుతున్నాయని పినపాక పట్టి నగర్ ఉపాధి కార్మికులకు
ఆటో చార్జీ 60 రూపాయలు పోతే మిగిలేది 40 నుండి 90 వరకు కూలి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని అధికారులను
కోరేది ఏందంటే పెరుగుతున్న నిత్యవసర సరుకులకి అనుకూలంగా ప్రభుత్వం నిర్మించిన రేటు అన్న ఉపాధి కార్మికులకు ఇవ్వాలని, డిమాండ్

అంతేకాకుండా మే 20న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఉపాధి పనిని కాపాడుకోవాలని ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్ల్ గా మార్చి కార్మికుల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నా మోడీ ప్రభుత్వం,
అందుకే దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలని కార్మిక చట్టాలని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఇంకా ఉధృతంగా కార్మికులు వీధుల్లోకి భార్య పిల్లలతో వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం,
ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు, కొట్టే ప్రభాకర్, బప్పని రవి, కుర్స తిరుపతయ్య,
ఊలోజూ సుమలత, తలారి మంజుల, తలారి రాణి, మసరకట్ల రాణి, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !