నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15 .
మెదక్ జిల్లా చేగుంటలో
ఈనెల 7న 44 జాతీయ రహదారిపై
గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి
దహనం చేయగా కేసు నమోదు చేసిన చేగుంట
పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, నేడు ఆ
కేసును చేదించినట్లు చేగుంట ఎస్ ఐ జి చైతన్య
కుమార్ రెడ్డి తెలిపారు, మృతురాలు సంగారెడ్డి
జిల్లా పుల్కల్ మండల్ బస్వాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ బేకరీ అంజమ్మగా గుర్తించారు. కేసులు పుల్కల్ పోలీస్ వారికి బదిలీ చేసినట్టు చేగుంట ఎస్సై శ్రీ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.
Post Views: 115









