NRAలకు అమెరికా భారీ షాక్
NRAలు విదేశాలకు పంపించే డబ్బుపై 5% పన్ను విధించనున్న అమెరికా
అమెరికాలో పుట్టినవారికి తప్పితే H-1B వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్లకూ సైతం మినహాయింపు లేదు
కనీస పరిమితి లేకపోవడంతో ఎంత తక్కువ మొత్తం పంపినా పన్ను తప్పదు
ఈ బిల్లును తాజాగా చట్టసభలో ప్రవేశపెట్టిన అమెరికా
చట్టరూపం దాలిస్తే.. అమెరికాలో పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపే సుమారు 45 లక్షలమంది భారతీయులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు
Post Views: 64









