+91 95819 05907

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైస్ మిల్లును సందర్శించిన ఆర్డీవో రమాదేవి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం నాడు పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని మరియు మహాదేవ ఇండ్రస్ట్రీస్ రైస్ మిల్లును మెదక్ ఆర్డీవో రమాదేవి సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పిఎసిఎస్ కేంద్రాలలో అధికారులు వేగవంతం చేయాలని తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీలలో కాంట్రాక్టర్లు మిల్లులకు త్వరగా చేరవేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా రైస్ మిల్లు యాజమానులు దాన్యం రైస్ మిల్లులకు వచ్చిన ఆరు గంటల లోపు అన్ లోడింగ్ చేసుకోవాలని తెలిపారు.మిల్లులలో ధాన్యాన్ని తడవకుండా టార్పాన్లను కప్పి ధాన్యం నిల్వలను భద్రపరచాలని తెలిపారు.ధాన్యం నిల్వల రికార్డులను సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.అకాల వర్షాల కారణంగా రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు తాము కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని తెలియపరచారు.ఆమె వెంట మండల తహసిల్దార్ రజనీకుమారి ఆర్ఐ గోపి తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !