ఈ నెల 24 న వైరా లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ Oఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.
నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి:
80 సంస్థలు,5000 ఉద్యోగాలు
ప్లేస్: వైరా పట్టణం NVS గార్డెన్ మజీద్ రోడ్ వైరా
ఈ నెల 24 శనివారం ఉదయం 9 గం, ల నుండి
అర్హతలు: ఎస్ ఎస్ సి , ఇంటర్మీడియట్ , డిప్లొమా, ఐటీఐ , డిగ్రీ, బీటెక్ , ఫార్మసీ, పిజీ
HelpLine Number: 9000937805
Post Views: 114









