నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్:
హర్యానాలో పాక్ ISI ఏజెంట్‌గా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతిరాణి మల్హోత్రా అరెస్ట్. జ్యోతితో పాటు మరో ఆరుగురి అరెస్ట్.వారిలో జాఫర్ హుస్సేన్,దేవేంద్ర సింగ్,పాలక్ షేర్ మాసి,సూరజ్ మాసి,మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు.
భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన జ్యోతి.ట్రావెల్ వీసా మీద పాక్‌లో పర్యటించిన జ్యోతి.
Post Views: 469









