రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 18:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 వద్ద ఉన్న 1421 సర్వే నెంబర్ లో ప్రభుత్వం 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.దీనికి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించడానికి ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు ఆర్కి టెక్చర్ ఆస్కార్ మరియు పొన్ని సర్వేయర్ ప్రభాకరన్, ఇంజనీరింగ్ ఓబుల్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫైజాన్ అహ్మద్, డిఈ ఎస్.నర్సింహా చారి లు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్ఐ గౌస్ మొయినోద్దీన్ మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 236









