+91 95819 05907

మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీని బలోపేతం చేస్తాం

మాసాయిపేట నూతన మండల అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి.

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 18.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని బీజేపీ పార్టీ, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన,మాసాయిపేట మండల నూతనఅధ్యక్షుడుగా ఎన్నికయిన, మోలుగు నాగేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మాసాయిపేట మండలంలో, బిజెపిపార్టీ బలోపేతం చేస్తామని, మరియు రానున్న స్థానిక ఎలక్షన్ లో, భారతీయ జనతా పార్టీ వీలైనంత ఎక్కువ సీట్లు గెలిపించుకుంటామని, మరియు కార్యకర్తల అందోళన చెందకుండా, ఉండాలి అని మాసాయిపేట మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి తెలిపారు. మరియు 5 సంవత్సరాలు బిజెపి పార్టీకి సేవలు చేసిన,మాజీ అధ్యక్షుడు పాపన్నగారి వేణుగోపాల్ ని, పార్టీ ముఖ్య నాయకులు మరియు బూత్ అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మరియు బూత్ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిలు, ఓబీసీ మోర్చా నాయకులు, మరియు ఎస్సీ మోర్చా నాయకులు, మరియు ఎస్టి మోర్చా, బీజేవైఎం మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !