నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ,మంగపేట మండల రిపోర్టర్ బోడ ప్రవీణ్ గారి తండ్రి బోడ ఎర్ర సమ్మయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆ విషయం తెలుసుకున్న ప్రజా సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి *2 వేల* రూపాయలు, ఆర్థిక సహాయం,25కేజీల బియ్యం అందజేసిన వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎగ్గడి అర్జున్,బీస సాంబయ్య, కూకట్ల శ్రీనివాస్, సాధనపల్లి రవి, బొడ మహేష్, తదితరులు పాలుగోన్నారు
Post Views: 180









