*ములుగు జిల్లా: మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను సందర్శించుకొని తిరిగి వెళుతున్న క్రమంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనుక నుండి డీ కొట్టిన ఇసుక లారీ*
*ముగ్గురుఅక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం*
*నలుగురు పరిస్థితి విషమం* 15 మందికి తీవ్ర గాయాలు ములుగు ఆసుపత్రికి తరలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామవరం గ్రామానికి చెందిన భక్తులుగా గుర్తింపు
Post Views: 99









