నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 19.
మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఈదురుగాలులకు గ్రామంలో మూడు ఇండ్ల పై కప్పులు మరియు రైతుల కోసం ఏర్పాటు చేసిన 500 టన్నుల గోదాము రేకులు ఎగిరిపోవడం జరిగింది. సంఘటన తెలుసుకున్న పిఎసిఎస్ చైర్మన్ ఉదండపురం నర్సింలు సంఘటన స్థలా న్ని సోమవారం నాడు మాసాయిపేట ఆర్ఐ ధన్సింగ్, మరియు పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు పరిశీలించడం జరిగింది.
Post Views: 151









