+91 95819 05907

పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతి

బూర్గంపాడు
మండలం కమిటీ ఆధ్వర్యంలో
సారపాక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ సుందరయ్య
మీ ఆశయాలను సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తూ సుందరయ్య ఫోటోకు పూలదండ ఏసి జోహార్లు అర్పించిన,
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ సుందరయ్య గారి గురించి ఎంత చెప్పిన తీరని లోటు అని అన్నారు,

సొంత గ్రామంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు భూమి లేని పేదలకు భూమిని పంచాలి కూలీ రేట్లు పెంచాల అని పట్టుపట్టాడు,

రేట్లు పెంచితే తర్వాత భూమిని పంచాలని వారు డిమాండ్ చేస్తారని వాదన భూస్వాముల నుంచి వచ్చింది, కానీ ఆయన కూలి పెంపు పోరాటం చేసి ఆ తర్వాత భూమి పంపిణీ కోసం కూడా తిరుగుబాటు చేశాడు, సమానత్వం కోసం జరిగిన ఈ పోరాటంలో ఆయన దళితులతో నూ. వెనకబడిన కులాలతో కలిసి నిలబడ్డాడు అప్పుడే

కులానికి చిహ్నమైన పేరుతో తన పేరులో సుందర రామ్ రెడ్డి అనే పేరును తొలగించుకొని సుందరయ్యగా మారాడు జాతీయో ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణలో 1946 నుంచి 51 వరకు జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సుందరయ్య నాయకత్వం వహించాడు,

రజాకార్ల అమానషం భూస్వాముల ఆకృత్యాలు వేధింపులు విసిగిపోయిన పల్లె ప్రజలు కమ్యూనిస్టులతో
కలిసి కదం తొక్కడం లో రజాకార్లు భూస్వాములు పెత్తందార్లు పైన ఉద్యమం కొనసాగించారు,

అలాంటి త్యాగమూర్తి సుందరయ్య గారికి మనం ఆయన బాటలోనే నడవాలని ఆయన ఆశయాన్ని ముందుకు,
తీసుకు పోవాలని కొనియాడారు
ఈ కార్యక్రమానికి అధ్యక్షులు భయ్యా రాము, బత్తుల గోపాలరావు ,మురళి, వీరన్న ,హనుమంతు ,శ్రీనివాసు , ప్రదీప్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !