+91 95819 05907

సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కోవిడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ హల్లో పీపుల్.. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి‘ అని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ 18తో గుర్తింపు

శిల్పా శిరోద్కర్ వికిపిడియా ప్రకారం.. ఆమె 1989 నుంచే సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత బరూద్ అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. మళ్లీ సినిమాలకు దూరం అయ్యారు. పది సంవత్సరాల తర్వాత 2020లో గన్స్ ఆఫ్ బనారస్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.

శిల్ప సినిమాలకు దూరంగా ఉన్నా సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. 2013 నుంచి 2018 వరకు ఏక్ ముత్తి ఆస్మాన్, సిల్‌సిలా ప్యార్‌కా, సావిత్రి దేవీ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నటించారు. సినిమాలు సీరియల్స్‌తో రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. బిగ్‌బాస్ 18లో ఆమె పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !