*సోషల్ మీడియాలో చురుకైన పాత్ర పోషించాలి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగ*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, గుండాల, ఆళ్లపల్లి మండలాలకు సోషల్ మీడియా అధ్యక్షులను ఏకగ్రీవంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నియమించారు. గుండాల మండలానికి ముత్తాపురం గ్రామానికి చెందిన మోకాళ్ళ పవన్ కళ్యాణ్(బన్ను) ఆళ్లపల్లి మండలానికి ఎండి ఆదాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పేర్కొన్నారు ఎన్నికైన వీరిద్దరికీ శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలపై చురుకైన పాత్ర పోషించాలని వారికి సూచించారు
Post Views: 210









