నేటి గదర్ న్యూస్ చింతకాని :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొప్పుల బుచ్చయ్య అకస్మాత్తుగా శనివారం మరణించారు, వారి ప్రార్థివా దేహాన్ని భౌతిక కాయాన్ని చింతకాని మండల కాంగ్రెస్ నాయకులు, &అధ్యక్షులు సందర్శించి నివాళులర్పించి.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు. ఖమ్మం మాజీ మార్కెట్ చైర్మన్ మడిపల్లి భాస్కర్. జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి. మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వనం చిన్నప్ప.చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ మజీద్. మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 270









