బ్రేకింగ్ న్యూస్, 💥💥💥💥
ఖమ్మం జిల్లాలో పంచాయతీ అభ్యర్థి ఆకస్మిక మృతి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా, నెలకొండపల్లి మండలం, అన్నసాగర్ పంచాయతీ గ్రామంలో స్వాతంత్ర అభ్యర్థి గా ఎన్నికల్లో నామినేషన్ వేసిన దామాల నాగరాజు. ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో ఆకస్మిక మృతి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 214









