రోగిని చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్
చత్రా జిల్లా సిమరియా వద్ద అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
కాలిన గాయాలతో పరిస్థితి విషమించిన రోగిని చికిత్స కోసం రాంచీ నుండి ఢిల్లీకి తీసుకెళ్తుండగా ఘటన
రాత్రి 7.11 గంటలకు బయలుదేరి 7.34 గంటల ప్రాంతంలో కూలిపోయిన రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్ క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్
ఘటనలో రోగితో సహా ఒక డాక్టర్, ఒక పారా మెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి
Post Views: 15








