+91 95819 05907

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: ఆర్థిక మంత్రి

* దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఈ పరిణామాలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందని చెప్పారు. ఇక ఇటీవల అమెరికా సుంకాల్లో మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్ ♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో

Read More »

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: ఆర్థిక మంత్రి

* దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం అనంతరం

Read More »

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!

అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!! హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు

Read More »

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం

మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న

Read More »

గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్ కు ఎంపిక ★ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ కు పలువురి అభినందనలు

*పోగు అశోక్ ను ఎంపిక – గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్కు ఎంపిక* *జనగాం జిల్లా* *23 ఫిబ్రవరి 2026* జనగాం జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన

Read More »

ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

🌟 *ఆళ్లపల్లి మండలం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి – సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు చేయూత* 🌟 📅 తేదీ: 23 ఫిబ్రవరి

Read More »

 Don't Miss this News !