+91 95819 05907

ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర

ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర

కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ వారిచే ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు రేపల్లెవాడ గ్రామం చింతకాని క్లస్టర్ చింతకాని మండలం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏడిఏ S. విజయ్ చంద్ర (మధిర) మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూమి జీవశక్తి పెరుగుతుందని నీటి నిలువలు,మట్టి నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు,ఆరోగ్యవంతమైన ఆహారం లభిస్తుందని పంటకు మంచి గిరాకీ ఉంటుందని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయానికి జీవ ఎరువులు ,వర్మీ కంపోస్ట్, గోమూత్రం , పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, ద్రవ జీవామృతం, దశపర్ణిక అస్త్రం, నీమస్త్రం, అగ్ని అస్త్రం ఆధారిత శీఘ్రకరకాలు వాడాలని సూచించినారు చెప్పినారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, కృషి వికాస్ కేంద్రం వైరా నుంచి శాస్త్రవేత్త ఫణిశ్రీ , గ్రామ సర్పంచ్ మడిపల్లి అంబిక , ఉప సర్పంచ్ బంధం చిన కృష్ణ ,AEO తేజ, గ్రామ కార్యదర్శి రామారావు మరియు రైతు సోదరులు బొర్రా శ్రీనివాస రావు, మడిపల్లి శ్రీనివాస రావు,బండి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐకెపిలో అక్రమాలపై విచారణ ★ అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు

కారేపల్లి ఐకేపీలో రూ.3 కోట్ల మొండిబకాయిలు *మొట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ కారేపల్లి, :కారేపల్లి మండల ఐకేపీ లో మూడు కోట్ల రూపాయలకు పైబడి మొండి బకాయిలు పేరుకుపోయాయి. మండలంలోని 60 గ్రామ సమాఖ్యల

Read More »

ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర

ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ వారిచే ప్రకృతి

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

**ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి ప్రపంచ కార్మికులకు దిక్సూచి “కమ్యూనిస్టు ప్రణాళిక” రెడ్ బుక్ డే స్టడీ సర్కిల్ లో పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మల్లెంపాటి వీరభద్రరావు. నేటి గదర్ న్యూస్, వైరా : అమెరికా

Read More »

ఏఐ సాంకేతికత క్లాడ్ వినియోగం ద్వారా మెరుగైన పని తీరు….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

**పరిపాలనలో ఏఐ సాంకేతికత క్లాడ్ వినియోగంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఏఐ సాంకేతికత క్లాడ్ వినియోగం ద్వారా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించే

Read More »

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ♦️తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై స్పందించిన కేటీఆర్ ♦️ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో

Read More »

 Don't Miss this News !