ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ
రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం
బడ్జెట్ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం
కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా ?.. కాగ్ జనవరి నివేదిక గణాంకాల్లో వెల్లడి
2025-26లో రూ. 2.29 లక్షల కోట్లు వేస్తే, జనవరికి రాబడి రూ. 1.38 లక్షల కోట్లే
రెండేళ్లలో సొంత రాబడి టాప్ 5 రాష్ట్రాల నుంచి కిందకు దిగజారిన తెలంగాణ
రూ. 3 లక్షల కోట్ల దాటిన ప్రభుత్వం అప్పు, లెక్కలు లేని కార్పొరేషన్ అప్పులు
రూ.54,009 కోట్లు అంచనా వేస్తే 10 నెలల్లోనే రూ.69,148 కోట్లకు చేరిన అప్పులు
పెరిగిన వడ్డీ చెల్లింపులు, మందగించిన ఆదాయం, అదుపు తప్పిన వ్యయాలు
తెస్తున్న అప్పులకు .. అమలవుతున్న సంక్షేమ పథకాలకు కుదరని పొంతన
రైతుబంధుకి నిధుల కటకటా, సంక్షేమ పథకాల అమలు చేతకాక హ్యాండ్స్ అప్
Post Views: 3








