+91 95819 05907

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుకున్నా… ఊరు మిన్న” అనే కార్యక్రమం ద్వారా బడే దామోదర్ తల్లి ఇంటికి రా బిడ్డ… అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

బడే దామోదర్ అలియాస్ చొక్కారావు తో సహా
దేవ్ జీ, మరో నలుగురు టాప్ నక్సల్ లీడర్స్ లొంగుబాటు

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, ఇద్దరు కీలక నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డిలు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్

Read More »

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందం. – అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి. ఖమ్మం: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో

Read More »

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ ?

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం బడ్జెట్‌ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా ?.. కాగ్‌

Read More »

కూలిన ఎయిర్ అంబులెన్స్ ◆ ఘటనలో రోగితో సహా ఒక డాక్టర్, ఒక పారా మెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి

రోగిని చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లా సిమరియా వద్ద అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి కాలిన గాయాలతో పరిస్థితి విషమించిన రోగిని చికిత్స

Read More »

CABINET DECISSIONS :ప్రభుత్వ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్

1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గం ఆమోదం

Read More »

ఐకెపిలో అక్రమాలపై విచారణ ★ అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు

కారేపల్లి ఐకేపీలో రూ.3 కోట్ల మొండిబకాయిలు *మొట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ కారేపల్లి, :కారేపల్లి మండల ఐకేపీ లో మూడు కోట్ల రూపాయలకు పైబడి మొండి బకాయిలు పేరుకుపోయాయి. మండలంలోని 60 గ్రామ సమాఖ్యల

Read More »

 Don't Miss this News !