+91 95819 05907

తిరుమల శ్రీవారి చెంత తాటి వెంకటేశ్వర్లు కుటుంబం!

​నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ మరియు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు తాటి రవికుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి దయతో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రమాద బాధితుడికి అండగా ‘గులాబీ’ శ్రేణులు!

ప్రమాద బాధితుడికి అండగా ‘గులాబీ’ శ్రేణులు! ​బీఆర్‌ఎస్ కార్యకర్త నవీన్‌ను పరామర్శించిన మండల నాయకత్వం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24:​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గంగారం

Read More »

తిరుమల శ్రీవారి చెంత తాటి వెంకటేశ్వర్లు కుటుంబం!

​నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ మరియు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర

Read More »

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్

Read More »

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందం. – అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి. ఖమ్మం: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో

Read More »

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ ?

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం బడ్జెట్‌ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా ?.. కాగ్‌

Read More »

కూలిన ఎయిర్ అంబులెన్స్ ◆ ఘటనలో రోగితో సహా ఒక డాక్టర్, ఒక పారా మెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి

రోగిని చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లా సిమరియా వద్ద అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి కాలిన గాయాలతో పరిస్థితి విషమించిన రోగిని చికిత్స

Read More »

 Don't Miss this News !