+91 95819 05907

జర్నలిస్ట్ రఘు, శ్రీనివాస్ అరెస్ట్ అక్రమం

జర్నలిస్ట్ రఘు, శ్రీనివాస్ అరెస్ట్ అక్రమం
# TJF అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్
***
ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో 15వేల మంది పోలీసులు పహరతో జేసీబీలతో పేద ప్రజల 1000 గుడిసెలు కూల్చుతున్న ప్రదేశానికి వెళుతుండగా నకిరేకల్ లో జర్నలిస్ట్ రఘు, శ్రీనివాస్ తదితరులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్#TJF అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్ ఖండించారు. వీరి అరెస్టు అక్రమం.. భావ ప్రకటనా, పత్రికా స్వేచ్ఛ కాలరాయడమే.
ప్రజా పాలన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక, నిరంకుశ పాలన చేస్తున్నది. అడుగడుగునా వంచన, ద్రోహం..
అదేమని అడిగితే అణచివేయడమే విధానంగా సాగిస్తున్నారు.

పల్లె రవి కుమార్ గౌడ్
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్#TJF

#journalistraghuarrest #khammamissue

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఏసీబీకి పట్టుబడ్డ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్

హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సెక్షన్, టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఒక ఫిర్యాదుదారునికి చెందిన సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక

Read More »

జర్నలిస్ట్ రఘు, శ్రీనివాస్ అరెస్ట్ అక్రమం

జర్నలిస్ట్ రఘు, శ్రీనివాస్ అరెస్ట్ అక్రమం # TJF అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్ *** ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో 15వేల మంది పోలీసులు పహరతో జేసీబీలతో పేద ప్రజల 1000

Read More »

ప్రమాద బాధితుడికి అండగా ‘గులాబీ’ శ్రేణులు!

ప్రమాద బాధితుడికి అండగా ‘గులాబీ’ శ్రేణులు! ​బీఆర్‌ఎస్ కార్యకర్త నవీన్‌ను పరామర్శించిన మండల నాయకత్వం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24:​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గంగారం

Read More »

తిరుమల శ్రీవారి చెంత తాటి వెంకటేశ్వర్లు కుటుంబం!

​నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ మరియు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర

Read More »

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్

Read More »

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్

ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సిపిఎం నాయకుల అరెస్ట్ – టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందం. – అర్హులైన బాధితులకు స్థలాలు కేటాయించాలి. ఖమ్మం: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో

Read More »

 Don't Miss this News !