నేటి గదర్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
* కొనసాగిన కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
*
*ఖమ్మం రూరల్:* ద్విచక్ర వాహనం పై తిరుగుతూ..ఎం.వీ. పాలెం గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం పర్యటించారు. అందరినీ పలకరిస్తూ.. యోగ క్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఇటీవల మృతిచెందిన వారి ఇళ్లకు వెళ్లి..కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం కాచిరాజు గూడెం, కస్నా తండా, తనగంపాడు, గూడూరు పాడు.. గ్రామాల్లో పర్యటించారు.
Post Views: 50