*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.*
*కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…*
బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందించి వారి ఆరోగ్యానికి దోహద పడాలి అని విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో రాణిస్తారు అని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే చర్యలు తప్పవని అన్నారు. మెనూ ప్రకారం భోజనం అందే విధంగా చూడాలని తహసీల్దార్ ప్రసాద్ ను ఆదేశించిన కలెక్టర్, హాస్టల్ లో వసతుల పై విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్న కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్…
కలెక్టర్ తో పాటు మండల తహసీల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ జమలా రెడ్డి, అదేవిధంగా గ్రామ ఉపసర్పంచ్ గుండె వెంకన్న తదితరులు ఉన్నారు.
Post Views: 4








