రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు
మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ
అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు, ఆహారం తీసుకునేందుకు రాకపోవడంతో అనుమానంతో వారి ఇంటికి వెళ్లి చూసిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు
తాళం వేసి ఉండడంతో ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు ఇవ్వగా, సదరు భార్య, భర్తలను వేరే గ్రామంలో గుర్తించి విచారించిన ఐసీడీఎస్ పర్యవేక్షురాలు విజయలక్ష్మి
తమ బిడ్డను పుట్టిన వారం రోజులకే కామారెడ్డికి చెందిన ఒక దంపతులకు అమ్మేసామని తెలిపిన సదరు దంపతులు
దీంతో వారిని హవేలీఘనాపూర్ పోలీసులకు అప్పగించిన ఐసీడీఎస్ అధికారులు
Post Views: 8








