నేటి గదర్, జూన్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 317 జీవో ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు రాబోయే బదిలీ షెడ్యూల్లో అనుమతించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వేంకటేశ్వర చారి కు శనివారం వినతి పత్రం అందజేసిన టిఎస్ యుటిఎఫ్ ప్రాతినిద్యం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.కిషోర్ సింగ్,యన్. కృష్ణ, జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Post Views: 118