నేటి గదర్ వెబ్ డెస్క్:
దొంగ బంధాలు మాయ అనుబంధాలు
అంతా మాయ మాయ
స్నేహితుడు లేడు శత్రువు లేడు
పైసామే పరమాత్మ డబ్బుంటే నువ్వే రాజు నువ్వే మంత్రి
నీ దగ్గర బువ్వ కూర ఉంటే నువ్వే రాజు
అందరూ నీ చుట్టూ ఉంటారు
కమ్మగా నీ సొమ్ము తింటారు
నీ దరిద్రం కాలి నేలకి పడ్డావో ఖతం
ఇక నీకు ఆకలి వేస్తే ఒక్కడూ కంటికి కనపడడు
సహాయం కోసం నువ్వు ఫోన్ చేస్తే ఒక్కడూ వినపడడు
ఎవడు చుట్టం..
ఎవడు పక్కం
ఎవడికి వాడే స్వార్థం
అనుభందం
ఆత్మీయత
ఆప్యాయత
అంతా ఒక దొంగ బూటకం లంజ నాటకం
అవసరానికో మాట అవసరానికి ఒక ఆట అది వారికి తీరిపోయిందా నెరవేరిందా ఇక నెరవేరటంతో నీకు చెప్తారు టాటా
Post Views: 41