+91 95819 05907

అంగన్వాడీ టీచర్ హెల్పర్లను ఉత్తి చేతులతో బయటకు పంపిస్తే ఊరుకునేది లేదు:CITUజిల్లా ఉపాధ్యక్షులు ఎంవి అప్పారావు

★జీవో నెంబర్ 10రద్దుచేసి. 18 వేల రూపాయలు జీతం అమలు చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
★ముఖ్యమంత్రితో మాట్లాడతా ఎమ్మెల్యే పాయం
★ అంగన్వాడి టీచర్ హెల్పర్ పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం-CITUజిల్లా ఉపాధ్యక్షులు ఎంవి అప్పారావు
మణుగూరు 15:- సీఐటీయూ. మణుగూరు బూర్గంపాడు ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు కేంద్రంగా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిర్వహించారు వందలాది మందితో ధర నిర్వహించారు. ఈ ధర్నాకు సభాధ్యక్షులుగా సత్ర పల్లి సాంబశివరావు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వి అప్పారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్లు వెలపల్లి సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ఎక్కువ మంది కార్మికుల హాజరు కావడం అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అన్ని పనులకు వాడుకుంటూ వారి జీతాల పట్ల వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించడం లేదని. అదేకాక జీవో నెంబర్ 10 రద్దు చేయాలని . రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి రెండు లక్షలు తెలపరకు లక్ష పెంచి టిఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 18000 అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించి పిఆర్సి ప్రకారం ఐదు శాతం అయ్యారని వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆరోగ్య లక్ష్మి. అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలని పై20 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని **స్థానిక పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి హెల్పర్ల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా మోడీ కేంద్రంతో ముడిపడి ఉన్నాయని సమస్యలు పరిష్కారం కోసం మంత్రి సీతక్కని. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విశాఖలో ప్రధాన కార్యదర్శి నా లెటర్ ప్యాడ్ తో. పంపిస్తానని తెలియజేస్తూ అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.** ఈ సమస్యలు పరిష్కరించని ఎడల కార్మికుల ఆధ్వర్యంలో సీఐటీయూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని అప్పారావు అన్నారు.
ఈ కార్యక్రమంలో. సీఐటీయూ సింగరేణి రాష్ట్ర కమిటీ సభ్యులు.నెల్లూరు నాగేశ్వరరావు. జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు.జిల్లా నాయకులు. సత్ర పల్లి సాంబశివరావు. అంగన్వాడి జిల్లా నాయకురాలు. పి హేమలత. Kసావిత్రి. హేమలత. అనుసు రయ్య. భవాని. ప్రమీల. సుజాత. నాగమణి. సావిత్రిహెల్పర్. మల్లీశ్వరి. యశోద.రమణ.నాగమణి. సులోచన లీల జమునిషా విజయ మరి కొంతమంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !