+91 95819 05907

ఆటో బోల్తా..జాంకరం పుట్టు అంగన్ వాడి టీచర్ మృతి

నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:

అల్లూరి జిల్లా,హుకుంపేట మండలం గడుగు పల్లి వద్ద సోమవారం ఉదయం 10-3౦ గంటల సమయంలో జరిగిన ఆటో బోల్తా ఘటనలో,ఓల్డా పంచాయితీ జాంకారం పుట్టు గ్రామానికి చెందిన అంగన్ వాడీ టీచర్ బడ్నైని కళావతి, అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వివరాలు ఇలా ఉన్నాయి,అంగన్ వాడి టీచర్ పెద్ద కుమార్తె కోణం బాలికల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతోంది,రెండో కుమార్తె కు కూడ,ఇటీవల అదే పాఠశాల లో సీటు వచ్చింది,పాఠశాలలో అడ్మిషన్ కోసం అంగన్ వాడి భర్త మోహన్,కుమార్తె, తండ్రి,ఆటో డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణిస్తున్న ఆటో గడుగు పల్లి కు రాగానే ఉన్నట్టుండి కుదుపులకు లోనై బోల్తా పడగ…అంగన్ వాడి టీచర్ తలకు దెబ్బ తగిలింది,స్థానికులు
అంబులెన్స్ లో చికిత్స కోసం
పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.అంగన్ వాడీ టీచర్ మృతి కుటుంబానికి తీరని లోటని,ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నట్లు,హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీఐటీయూ మండల కార్యదర్శి అప్పల కొండ పడాల్ లు ఓ ప్రకటలో తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !