నేటి గద్దర్ కరకగూడెం:కరకగూడెం గ్రామానికి చెంది బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, ముత్తారం గ్రామానికి చెందిన వెంగలి.గోపి కి చెందిన సెల్ పోన్ లు గతంలో పోగోటుకున్నారు.ఐఎంఈ నెంబర్ ద్వారా బాధితులు కరకగూడెం పోలిస్ స్టేషనులో పిర్యాదు చేశారు. ఎస్ఐ ఎ రాజేందర్ విచారణలో భాగంగా హైదరాబాదుకు చెందిన ఒక వ్యక్తి, తాడ్వాయి కి చెందిన మరో వ్యక్తి వద్ద ఐఎంఈ నెంబర్ ద్వారా రెండు సెల్ పోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేసినారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్ఐ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేషను రైటర్ దుర్గరావు పాల్గొన్నారు.
Post Views: 102









