+91 95819 05907

పోచారం మున్సిపల్ తైబజార్ వెంటనే రద్దు చేయాలి

*ప్రజా పాలనలో ప్రాంతీయ పక్షపాతం లేకుండా చూడాలి*

*తై బజార్ ఓ దగ్గర వద్దు ఇంకో దగ్గర ముద్దు అన్నట్లు ఉన్నది పాలన*

ఘట్కేసర్, న్యూస్టుడే:
పోచారం పట్టణ మున్సిపల్ అధ్వర్యంలో తైబజార్ నిర్వహణ కోస వేలం నిర్వహించారు. ఓ వ్యక్తి రూ. 55 పై మాటకే దక్కించుకున్నాడు.

*చిల్లర దుకాణదారులపై తై బజార్ దోపిడీ*

కూరగాయల మార్కెట్లో, ఇతర చోట్ల తైబజార్తో వసూలు చేసేందుకు గుత్తేదారు రంగం సిద్ధం చేసుకుంది. మార్కెట్లలో దీన్ని మొదటి నుండి కూరగాయల వ్యాపారులు, రైతులు నిరాకరించారు.

*చిరు వ్యాపారులపై ఆర్థిక దోపిడీ*

తైబజార్ దక్కించుకున్న గుత్తేదారు,కూరగాయల మార్కెట్కు వెళ్లి నిబంధనల ప్రకారం చెల్లించాలని వ్యాపారులను అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని చిరు వ్యాపారులు ద్వజమెత్తారు .ఇలాగైనా చిరు వ్యాపారుల యొక్క ఆర్థిక దోపిడికి అడ్డుకట్ట వేయాలని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గెలిచిన తర్వాత తైబజార్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అది ఇదే పెట్టుకోవాలంటే ఈ పాలనలో చాలా కష్టం అవుతుంది అని వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే అతి చెరువులో ఉన్న ప్రియాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో తైబజార్ రద్దు చేశారు , కానీ ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్య వహించే మున్సిపల్ పోచారం కార్పొరేషన్ మాత్రం తైబజార్ రద్దు చేయలేదు, ఏదైనా ఉంటే రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఏకంగా చిరు చిరు వ్యాపారులపై భారం మోపడం తగదని రైతులు వ్యాపారులు ప్రజలు మండిపడుతున్నారు . అధికారం లేనిచోట చిల్లర దుకాణాల దగ్గర ఇస్తానుసారంగా వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొక్క ఉపేందర్ చిల్లర దుకాణాల మద్దతుగా తైబజార్ రుసుము డిమాండ్ చేశారు. మార్కెట్లో ఎలాంటి వసతులు లేవని సౌకర్యాలు కల్పించాలని వాపోయారు. నిబంధనల ప్రకారం తైబజార్ చెల్లించాలని తెలిపారు మార్కెట్లో నీటి సౌకర్యం, మూత్రశాలలు, ఇతర వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

 Don't Miss this News !