నేటి గద్దర్ అల్లపల్లి :
ఓల్డ్ పెన్షన్ స్కీం ,ఎస్జిటీలకు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు కోసం 108 రోజులపాటు తాను చేస్తున్న ఫలహార దీక్ష విజయవంతం అవ్వడానికి ప్రకృతిలోకి( భద్రాచలం పరిసర ప్రాంత అడవిలోకి )విత్తనాలను విసిరి వేయడం జరిగిందని ప్రకృతి ప్రేమికుడు జాకారం హెచ్ఎం షేక్ మహమూద్ పాష తెలిపారు. దీక్ష నేటికీ 17 రోజుకు చేరుతుందని వారు తెలిపారు. దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని తద్వారా పాలకవర్గాన్ని చేరి డిమాండ్లను త్వరితగతిన చేర్చుకోవడానికి మార్గం సులభం అవుతుందని వారు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Post Views: 166









