*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ:*
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
డ్యాం పూర్తిస్థాయి: 8.4 TMC.
డ్యాం ప్రస్తుత: 7.27.TMC
పూర్తిస్థాయి నీటిమట్టం: 407 అడుగులు.
ప్రస్తుతనీటిమట్టం: 402.90అడుగులు.
ఇన్ ఫ్లో: 2800 . క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 12000
*ఈరోజు రాత్రి 10 గంటలకు మూడు గేట్లు ఎత్తి.*
*12000వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు*
కిన్నెరసాని నదీ ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన కిన్నెరసాని డ్యామ్ అధికారులు.
Post Views: 88









