నేటి గద్దర్ న్యూస్ ,ముదిగొండ మండల ప్రతినిధి బాబురావు
ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో రైతు రుణమాఫీ సందర్భంగా హర్షం వ్యక్తంచేస్తూ రైతులకు స్వీట్లు తినిపించి సంబరాల జరిపిన ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 77









