నేటి గదర్ అరకు వాలీ న్యూస్:
అరుకులోయ మండలం పద్మపురం పంచాయితీ, సంతోష్ నగర్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో 240 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేసిన అరుకులోయ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే (మాస్టర్) రేగం మత్స్యలింగం ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో కాలనీలో వారికి రోడ్డు సమస్యల తీరనుంది. దీనితో కాలనీ వాసులు ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి రంజపల్లి ఉషారాణి గారు
పద్మపురం గ్రామ పంచాయితి సర్పంచ్
శ్రీమతి పెట్టెలి సుస్మితా అరుకులోయ టౌన్షిప్ ఎంపీటీసీ సభ్యులు దురియ ఆనంద్ గారు
అరుకు అసెంబ్లీ వైసిపి ముఖ్య నాయకులు
కమ్మిడి అశోక్ గారు జన్నీ నరసింహ మూర్తి గారు MTR సాంబ రాజ్ కుమార్
శుక్ర (పాస్టర్) పంచాయితి రాజ్ (DEE)
శ్రీ రామం మరియు పంచాయితి సచివాలయంఅధికారులు తదితరులు పాల్గొన్నారు.









