నేటి గద్దర్ న్యూస్ ,ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు:
ముదిగొండ మండలం లో అమ్మ మాట అంగన్వాడి బాట ప్రోగ్రాం భాగంగా ముదిగొండ సెక్టర్ లో ముదిగొండ awc 1 లో 3+ పిల్లల నమోదు చేయాలి అని తల్లులకు మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లల నమోదు చేయడం ద్వారా పిల్లల అభివృదుల గురించి awc ప్రీస్కూల్ విద్య పైన అవగాహన కలిపించి ..ర్యాలి తీసి 3 + పిల్లల గృహ సందర్శన చేసి పిల్లలను నమోదు చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లులు, స్కూల్ టీచర్స్, అంగన్వాడి టీచర్స్ సూపర్ వైజర్ ఉమారని, విజయకుమారి, వినోద, పద్మావతి, చంద్రకళ, పుష్పాలత.
Post Views: 80









