+91 95819 05907

అల్లూరి సీతారామరాజు జిల్లాపాడేరు ఏజెన్సీలో సిపిఎంపార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి. శ్రీనివాసరావు మరియుసిపిఎం పార్టీ బృందం విస్తృత పర్యటన!!పాడేరు ఏరియా హాస్పిటల్ సందర్శన !!

నేటి గదర్ న్యూస్:

ఏజెన్సీలోనెలకొన్న పలు ప్రత్యేక!!!అంశాలపై ప్లినం లో చర్చ

ఏజెన్సీ పర్యటనలో భాగంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ!!
ఏజెన్సీ లో ఎపడమిక్ సిజన్ మూలంగా వివిధ వ్యాధులు ఏజెన్సీ వాసులకు పట్టి పిడిస్తున్నాయి కావున పాలకులు, అధికారులు దృష్టిసరించాలన్నారు.
కాగా!!పాడేరు జిల్లా ఆసుపత్రి ని సందర్శించి ఆసుపత్రిలో రోగులను పరామర్శించించారు.
ప్రత్యేకంగా పాడేరు చుట్టు ప్రక్కల గ్రామాలు!!అరకు నియోజక వర్గ పరిది గ్రామాలు కురుస్తున్న భారివర్షాలకరణంగా మలేరియా,విషజ్వరాలు విపరితంగా పెరిగి పోతున్నాయి!! గత సంవత్సరం కన్నా
ఈ సంవత్సరం జ్వరాలు విజృంభించి రోగుల సంఖ్య పెరుగుతోంది!!
మంచినీరు కొరత తీవ్రంగా ఉండడం వర్షా కాలం కావడం పరిశుభ్రత లోపం కారణంగా దోమల వ్యాప్తి పెరుగుతుంది.
కొత్త ప్రభుత్వం!! ఈ ప్రాంతంలో పూర్తిగా దృష్టి సారించి మలేరియా రహిత ప్రాంతంగా చేయాలి!!
హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలోనే
వసతులు లేవు!!
అత్యవసర రాక పోకలకు
వీల్ చైర్స్ కూడా లేవు!!
దీనికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభిస్తారని ఎదురు చూసిన కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలేదు…
మెడికల్ కాలేజీ ప్రారంభం అయితే!!సరిపడా మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ వస్తారు… అందుబాటులో ఉంటారు.. విశాఖపట్నం లాంటి సూదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే వైద్య సేవలు అందుతాయి.
స్ధానిక పి.హెచ్.సి.ల్లో వైద్యం పొంది రిఫరల్ కేసులుగా ఏరియా ఆసుపత్రిలో వస్తున్నారు…
అదేవిదంగా!! ఏజెన్సీ గుండెకాయ జి ఓ నెంబర్ 3 ను పునరుద్దరించాలి!!
తద్వారా ఏజెన్సీ స్పెషల్
డియస్సి నిర్వహించాలి!!
గతప్రభుత్వం ఎన్నికలపుణ్యమని 209 మంది గిరిజనసంక్షేమ పాఠశాలల్లోకాంట్రాక్టు ఉపాధ్యాయులను
రెగ్యులర్ చేసి !!
మిగిలిన అర్హత కలిగినవారిని మొండి చెయ్యిచూపింది
కావున మిగిలిన వారినికూడా కొత్త ప్రభుత్వంరెగ్యులర్ చేయాలి!!
భాష వాలంటీర్ల న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించాలి!!
ఏజెన్సీ వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉన్న నాయకులు అధికారులు స్పందన అంతంత మాత్రమే!! తీరు మారకపోతే ప్రజాతిరుగుబాటు తప్పదన్నారు.
ఈ పర్యటనలో!!రాష్ట్ర కార్యదర్శి వెంట
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధం గారు,కిల్లో.సురేంద్ర, జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిపెంటఅప్పలనర్స
అనంతగిరి జడ్పిటిసి దీసరిగంగరాజు
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సి.హెచ్.పడాల్,
వి.ఉమామహేశ్వరరావు
జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మిపురం సర్పంచ్
కొర్ర త్రినాథ్,ఎస్.హైమవతి
ఎస్.ఎఫ్.ఐ నాయకులు వరహాలు బాబు,దాసు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

మైండ్ స్పేస్ బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్ – మాదాపూర్లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి

Read More »

వడియారం గ్రామ శివారులో ఎండు గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:-మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం గ్రామ శివారులో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో

Read More »

 Don't Miss this News !