నేటి గదర్, అరకు వాలీ మండల న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వాలీ మండలం బస్కి పంచాయితీ రోడ్డు మాడగడ పైన భారీ సిమెంట్ పైపులతో నిలిచిపోయిన లారీ రోడ్డు సమస్య లేకుండా వెడల్పు చేసి ఇటువంటి సమస్య లేకుండా రోడ్డు నిర్మాణం చేయాలని ఈ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు కోరుతున్నారు.
గతంలో సిమెంట్ వ్యాన్ బోల్తి పడి గిరిజనులు చనిపోయారు ఇటువంటి సమస్యలు పునరువృతం అవుతూనే ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు మలుపులు తొలగించి ఉన్న రోడ్డుకి కింద నుంచి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఈ బస్కి పంచాయతీ రోడ్డులో హూక్కుంపేట అనంతగిరి మండల నీకి చెందిన ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేస్తున్నారు.
Post Views: 22