నేటి గదర్ డుంబ్రిగూడ (20, సెప్టెంబర్) న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెద్ద అంజోడ గ్రామం లో సుమారు 22 స్తంభాలకు వీధి దీపాలు వేయించిన సర్పంచ్ కొములు అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయితీలో గల అన్ని గ్రామాల్లో చీకటిలో ఉంటున్నాయి రాత్రి సమయంలో విసపూరిత పురుగులు, సర్పాలు మొదలగు తేలు, దొంగలు వీధి రోడ్లు లేక కొన్ని గ్రామాల్లో చీకటిలో చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి అందుకు పంచాయతీలో ఉన్న ఏ గ్రామాలు కూడా చీకట్లో ఉండకూడదని వీధిదీపాలు వేయిస్తున్నారు అలాగే గతంలో వీధిదీపాలు వేయించకుండా కాంట్రాక్టులు పొట్ట నింపుకున్నారు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం విధి దీపాలు ఇస్తున్నాం ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పాంగి కొగేష్, లైన్మెన్ బురిడీ గిరి, కిండంగి సుందర్ దాస్ తది తరులు పాల్గొన్నారు
Post Views: 109