నేటి గద్దర్ పాడేరు న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ పరిధిలో ఉన్న 11 మండలాలకు సంబంధించిన గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే తమకు విధుల్లోకి తీసుకోవాలని, రూ.10,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బకాయి పడ్డ మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Post Views: 84