నేటి గదర్ డుంబ్రిగూడ న్యూస్:
డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీ కుసుమ వలస గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించి 16 నెలలు పూర్తి అవుతున్న నేటి వరకు పనిచేసిన కూలీలకు బిల్లు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు 45 మంది కూలీలు 12 రోజులు పని చేసి ఉన్నారని ఒక పైసా కూడా పేమెంట్ చెల్లించకపోవడం సమంజసం కాదని డిమాండ్ చేయడమైనది కావున తక్షణమే పనిచేసిన కూలీలకు రావలసిన డబ్బులను తక్షణమే చెల్లించాలని పక్షంలో ఆయనపై క్రిమిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Post Views: 58