మణుగూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేయుచున్న మహిళా ఏఎన్ఎంలపై బండారి గూడెం వెల్నెస్ సెంటర్ నందు పనిచేయుచున్న ఎం. హిమబిందు (ఎం ఎల్ హెచ్ పి) చిన్నచూపుతో సిబ్బంది అందరితో తరచూ గొడవ పడడం ఆరోగ్య కార్యకర్తలు పదిమందికి ఆర్టిఐ సమాచార హక్కు చట్టం వేయించడం చేసింది డాక్టర్ కుర్చీలో కూర్చొని నేనే డాక్టర్ ని సవాల్ విసరడం చేసింది ఇలా చేయడం తో పై అధికారులకు తెలియజేయడంతో వారు అడగటంతో తానంతట తానే రిజైన్ చేసింది ఇప్పుడు మరల అదే సెంటర్ నందు పనిచేయుటకు ఉత్తర్వులు తెచ్చుకుంది ఇలా చేయడం వలన సిబ్బంది మనసుపెట్టి విధులునిర్వర్తించలేకపోతున్నారు మరల ఇంకేం గొడవలు తెస్తుందో అని అంత భయంతో ఉంటున్నారు మరలా ఆమె అధికారుల వద్దకు ఉద్యోగం కావాలని వెళ్తున్న ఏటువంటి చర్యలు తీసుకోకుండా మరల సెంటర్లో పని చేయుటకు ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదు రెండు రోజుల్లో ఆమెను వేరే ప్రాంతానికి పంపించకపోతే 18 11 2024 నుండి సిబ్బంది అంత విధులు బహిష్కరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సమ్మెకు కూర్చుంటామని వైద్య అధికారికి డాక్టర్ నిశాంత్ రావు కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.