జిల్లా పశు పశుగణాభివృద్ధి సంస్థవారి ఆధ్వర్యం లో పినపాక మండలం ఈ.బయ్యారం పశువైద్యాశాల పరిధిలో గల పాత రెడ్డిపాలెంగ్రామం నందు బయ్యారం పశు వైద్యులు Dr k.ఉజ్వల పరివేక్షణలో బుధవారం పశు వైద్య శిభిరం (గోపాలమిత్ర గర్భకోశ వ్యాధి చికిత్స శిభిరం ) ఏర్పాటు చేశారు..ఈ శిబిరం లో 49 గేదెలు, 24 దూడలను తీసుకురావడం జరిగింది గేదెలను పశు వైద్యులు పరీక్ష చేసి అవసరమైన మందులు అందించారు, దూడలకు నట్టల నీవారణ మందులు తాగించారు ఈ కార్యక్రమం లో కరకగూడెం పశు వైద్యులు J. వసంతి, జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్ బి. లక్ష్మణ్ , Lsa ఐ. రామోహన్ గారు,గోపాలమిత్రులు T. గోపాలకృష్ణ,k సుమన్, os.B ప్రతాప్, గ్రామ రైతులు పాల్గొనటం జరిగింది
Post Views: 74









