+91 95819 05907

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేయాలి

*విద్యాశాఖ మంత్రి ని నియమించాలి*

*బిఆర్ఎస్వి ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్*

నేటి గాదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 20:

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలో అమలు చేయాలి అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభజన ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఆరోగ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు కానీ 11 నెలలు అవుతున్న గాని ఇంతవరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు నేను రాగానే ప్రతి మహిళకు 2500 ఇస్తానని హామీ ఇచ్చావు అదేవిధంగా ప్రతి రైతుకు రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పారు వ్యవసాయ కార్మికులకు 12000 ఇస్తానని చెప్పావు వరి క్వింటాకి 500 బోనస్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా వృద్ధులకు ఆసరా పింఛన్ 4000 నేను రాగానే 4000 రూపాయలు ఇస్తానని చెప్పావు కానీ మీ రొచ్చి మీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు మీ హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అదేవిధంగా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తానని చెప్పారు కానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం సిగ్గుచేటు అదే విధంగా గురుకులాల్లో జరుగుతున్న గురించి కూడా ఫుడ్ పాయిజన్ గురించి మీరు తెలుసుకోవడానికి టైం కూడా లేదు అని డిమాండ్ చేశారు అదేవిధంగా మీరు ఎన్నికల్లో చెప్పినా హామీలు అమలు చేసే అంతవరకు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభజన గా మేము అడుగుతూనే ఉంటాం

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !