+91 95819 05907

మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ను విజయవంతం చేయండి… గిరిబాబు లకావత్.

బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఖమ్మంలో 21,22 మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ను విజయవంతం చేయండి… గిరిబాబు లకావత్.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 20: వైరా ప్రతినిధి.

ఈ నెల 21, 22 నాడు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు తన్నీరు హరీష్ రావు, పర్యటన వివరాలు.
1) సాయంత్రం 04:00 గంటలకు అనగా 21 లగచర్ల గిరిజన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండను నిర నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా పరిషత్ అంబేద్కర్ సెంటర్ వరకు
వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐదు మండలాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 04:00 గంటలకు పెవిలియన్ గ్రాండ్ కు పెద్ద ఎత్తున చేరుకోగలరని మనవి.
22-11-2024 రోజున హరీష్ రావు పర్యటన
2) ఉదయం 7:00 గంటలకు పత్తి మార్కెట్ మిర్చి రైతు సమస్యలపై ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సందర్శన మరియు రైతులతో ముఖాముఖి
ఉదయం 11:00 గంటలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ నందు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12:00 గంటలకు చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబ సభ్యులను, కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ కేసుతో జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య ని పరామర్శిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 01:00 గంటకు చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రైతు గూని ప్రసాద్ కుటుంబ సభ్యులకు పరామర్శిస్తారు
కావున బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తన్నీరు హరీష్ రావు కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. గిరిబాబు లకావత్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. వైరా నియోజకవర్గ నాయకులు. ఒక ప్రకటనలో తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

మైండ్ స్పేస్ బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్ – మాదాపూర్లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి

Read More »

వడియారం గ్రామ శివారులో ఎండు గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:-మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం గ్రామ శివారులో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో

Read More »

 Don't Miss this News !