రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లి మెదక్ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం మరియు డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్వేత రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వేణుగోపాల్,ఫీల్డ్ ఆఫీసర్ రాజు,సంఘం సీఈఓ పుట్టి నర్సింలు,డైరెక్టర్స్ పి.సుధాకర్ రెడ్డి వి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 105