రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 1:- మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో బుధవారం రోజు కాట్రియాల గ్రామంలో కంది జశ్వంత్ రెడ్డి అనే లబ్ధిదారునికి 44000/- వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కమ్మరి రమేష్ చారి,కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 97